36 ఏళ్ళ లవర్ తో 81 ఏళ్ళ బామ్మ..

  0
  1122

  ప్రేమకు మనసు తప్ప , వయసు అడ్డు కాదంటుంది ఈ బామ్మ.. 81 ఏళ్ళ బామ్మ మునిమనవడు వయసున్న కుర్రాడితో ప్రేమలో పడింది.. జోరుగా డేటింగ్ చేస్తోంది.. ఇద్దరి శృంగారానికి హద్దులులేవని సోషల్ మీడియాలో ఊదరగొడుతుంది..

  36 ఏళ్ళ లవర్ తో సెల్ఫీల మోజులో తేలిపోతుంది.. ప్రేమ మీద , తన ప్రియుడితో శృంగారం మీద కవితలు రాస్తోంది.. ఒక రకంగా పడక సుఖం ఇలా ఉంటుందా అన్న నిజం తనకు తెలిసిందని బామ్మ ఐరిస్ జోన్స్ చెప్పింది. 2020లో వీరిద్దరూ ఫేస్ బుక్ లో పరిచయంతో ఒకటయ్యారు.

  బామ్మది లండన్ కాగా , అబ్బాయి మహమ్మద్ ఇబ్రహీం ఈజిప్టుకు చెందిన వాడు. బామ్మ ప్రేమలో పడ్డ ఇబ్రహీం అమాంతంగా లండన్ వచ్చేశాడు.. అంతే ఇద్దరూ ఒక్కటై హ్యాపీ మూడ్స్ లో సంసారం చేస్తున్నారు.. 35 ఏళ్ళు తాను ఒంటరిగా బతికానని బామ్మ చెప్పింది..

  ఇబ్రహీంతో ఫస్ట్ నైట్ రోజున తాను అసలు సిసలు కన్యగా ఫీలయ్యానని చెప్పింది.. మన్మధుడు అంటే ఇబ్రహీం అని ప్రశంసించింది.. ప్రతి రోజూ అతడితో సెక్స్ నాకో కొత్త అనుభూతి అంటుందీ బామ్మ.. డేటింగ్ తర్వాత మొన్ననే ఇద్దరూ పెళ్లిచేసుకున్నారు..

  ఇవీ చదవండి..

  ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

  కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

  ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

  ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..