బాలయ్య — విష్ణు థమ్సప్ .. ఓటు నీకే.

  0
  478

  అక్టోబ‌ర్ 10న మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ ఎ‍న్నికలు జరుగనున్న నేపధ్యంలో ఎల‌క్ష‌న్ క్యాంపెయిన్ ఊపందుకుంది. నువ్వా-నేనా అన్న‌ట్లు మా అధ్య‌క్ష ప‌ద‌వి కోసం మంచు విష్ణు, ప్ర‌కాష్ రాజ్ పోటీ ప‌డుతున్న విష‌యం తెలిసిందే.

  క్యాంపెయిన్ లో భాగంగా మంచు విష్ణు ఈరోజు బాల‌కృష్ణ‌ను క‌లిశారు. అఖండ మూవీ సెట్‌కు వెళ్లిన విష్ణు… బాల‌య్య మ‌ద్ద‌తు కోరారు. అనంత‌రం ఈ ఎన్నికల్లో బాలకృష్ణ తనకే మద్ధతు ఇస్తున్నారని మంచు విష్ణు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో బాలకృష్ణతో దిగిన ఫోటోను పంచుకున్నారు.

  నన్ను ఆశీర్వదించి, మా ప్రెసిడెంట్‌గా నాకు మద్ధతు ఇచ్చినందుకు ధన్యవాదాలు బాల అన్న అంటూ విష్ణు ట్వీట్‌ చేశారు.

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.