అండర్ బ్రిడ్జ్ కింద చిక్కుకుపోయిన పెద్ద విమానం..

  0
  811

  ఇది చూసారా ..? ఢిల్లీ ఎయిర్ పోర్ట్ పక్కనే , అండర్ బ్రిడ్జ్ కింద చిక్కుకుపోయిన పెద్ద విమానం.. ఇది ఎయిర్ ఇండియాది.. అయితే ఇదేదో రన్నింగ్ లో జరిగిందికాదు.. వాడుకలో లేని పాత విమానాన్ని అమ్మేశారు. దానిని కొన్న వ్యక్తి , ట్రాలీలో తీసుకుపోతుండగా , అది అండర్ బ్రిడ్జీ కింద ఇరుక్కుపోయింది. వీడియో చూసిన వాళ్లంతా ఇదేదో పొరపాటున రోడ్డుపై దిగేసిందని పొరబడ్డారు..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.