ఏపీలో కర్ఫ్యూ పొడిగింపు.. కొత్త రూల్స్ ఏవంటే..?

  0
  301

  ఏపీలో కర్ఫ్యూని 10రోజులపాటు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణల లాగే జూన్ 10వరకు ఏపీలో కూడా కర్ఫ్యూ పొడిగించారు. అయితే సడలింపు వేళల్లో మాత్రం ఎలాంటి మార్పులు లేవని ప్రకటించారు. ఈరోజుతో కర్ఫ్యూ గడువు ముగుస్తున్న నేపథ్యంలో తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

  ఇవీ చదవండి..

  ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

  కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

  ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

  ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..