హెలికాప్టర్ ప్రమాదంలో ఎంత భయానకమో చూడండి..
జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని ఉధంపూర్ లో సైనిక హెలికాప్టర్ ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో హెలికాప్టర్ లోని పైలెట్లు ఇద్దరూ దుర్మరణం చెందారు.
శివగర్దర్ ఉన్న ప్రాంతంలో చీతా హెలికాప్టర్ శిక్షణ కార్యక్రమాల్లో ఉంది. మేజర్ రోహిత్ కుమార్, మేజర్ అనూజ్ రాజ్ పుత్ ఈ ప్రమాదంలో చనిపోయారు.
దట్టమైన పొగమంచు, వర్షాల కారణంగా సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. ఈ ప్రమాదానికి సంబంధించిన ఫొటోలు ఎంత దారుణంగా ఉన్నాయో చూడండి.
హెలికాప్టర్ శకలాలు కనీసం గుర్తుపట్టలేని విధంగా తయారయ్యాయి. చివరకు రేకులు, కమ్ములు మాత్రమే మిగిలాయి.
ఇవీ చదవండి..