మెగా అభిమానులకు.. చిరు గుడ్ న్యూస్..

    0
    420

    మెగా అభిమానులకు చిరు గుడ్ న్యూస్ చెప్పాడు. ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకుంటున్నాడంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు మెగాస్టార్.

    దీంతో అభిమానుల్లో జోష్ నింపేలా మరొక ప్రకటన కూడా చేశాడు. సాయి ధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ చిత్రం అక్టోబర్ 1వ తారీఖున విడుదల చేస్తున్నట్టు ప్రకటించాడు. అక్టోబర్ ఒకటవ తేదీన విడుదల చేయాలనేది సాయి కోరిక కనుక.. ఆ రోజునే చిత్రం విడుదల అవుతుందని అన్నారు. మీ ఆదరణ, అభిమానం, ప్రేమే సాయి ధరమ్ తేజ్ కి శ్రీరామ రక్ష అంటూ రాసుకొచ్చారు మెగాస్టార్ చిరంజీవి.. రిపబ్లిక్ మూవీకి సంబంధించి.. ట్రైలర్ ను కూడా ఆయన విడుదల చేశారు.

    ఇవీ చదవండి..

    చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

    ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

    హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

    పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.