కొడుకు చేస్తున్న పాపాన్ని ఆ తల్లి చూడలేకపోయింది..

  0
  14764

  కొడుకు ఎలాంటి పాపం చేసిన కన్నతల్లి కడుపులో దాచుకుంటుంది అంటారు.. కానీ ఈ కన్నకొడుకు చేస్తున్న పాపాన్ని ఆ తల్లి చూడలేకపోయింది.. అందుకే పోలీసులకు పట్టిచ్చింది. ఈ నీచుడైన కొడుకుకు తల్లినైనందుకు , ఆ తల్లి పశ్చత్తాపంతో కుమిలి పోయింది.. వీడి పేరు రంగనాధ్.. వికలాంగుల పాఠశాల హాస్టల్ ఇంచార్జ్ .. దాని హెడ్ మాస్టర్ కూడా.. కరోనా సాకుతో అమ్మాయిలను ఇంటికి పంపేశాడు. ఏడుగురు దివ్యంగుల అమ్మాయిలను మాత్రం హాస్టల్లో ఉంచుకొని , వారిపై రోజూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు.. బయటకు చెప్తే చంపేస్తానని బెదిరించేవాడు. వీడి పాపపు చేష్టలను తల్లి గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చి , కొడుకుని పట్టించింది. వీడిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు.. కర్ణాటకలోని నేలమంగళ తాలూకా దబాస్ పేటలో జరిగిందీ దారుణం..

  ఇవీ చదవండి..

  లా చదివిన ఆమె.. లారీ డ్రైవర్ ఎందుకయింది..?

  వుహాన్ ప్రయోగశాలలో రహస్య గదిలో గబ్బిలాలు.

  అందాల రాసి రాశీఖ‌న్నా ఓ సైకో అట‌..

  కొత్త కోడలుకి .అత్తగారింటి నోట్ల కట్టలతో స్వాగతం.మెట్టుమెట్టుకి ఒక నోట్ల కట్ట .. చూడండి. తమాషా..