బిడ్డ కంటే ఘనంగా కుక్క బర్త్ డే..

  0
  33

  ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం మానవ జీవనంలో సహజం. పిల్ల‌లు పెద్ద‌లు తేడా లేకుండా ప్ర‌తి ఒక్క‌రూ బ‌ర్త్ డేని గ్రాండ్ గా సెల‌బ్రేట్ చేసుకుంటుంటారు. ఇంట్లో పెంచుకునే పెట్స్ ని కూడా కుటుంబ‌స‌భ్యుల్లా భావించేవాళ్ళు లేక‌పోలేదు. అలా పెంచుకున్న పెట్స్ కి బ‌ర్త్ డే ఫంక్ష‌న్లు కూడా చేయ‌డం ట్రెండింగ్ అవుతోంది. అందుకు నిద‌ర్శ‌న‌మే ఇది. ప్రేమ‌గా పెంచుకుంటున్న కుక్కకు ఘ‌నంగా పుట్టిన రోజు జ‌రిపించారు ఆ కుటుంబ‌స‌భ్యులు. దానికి డ్రెస్ వేసి కేక్ క‌ట్ చేయించారు. అంతేనా దీపాల‌తో హార‌తి ఇచ్చారు. ప్లేట్ లో టిఫిన్లు కూడా పెట్టారు. కాల‌నీవాసుల మ‌ధ్య ఆ కుక్క బ‌ర్త్ డే సెల‌బ్రేష‌న్స్ గ‌మ్మ‌త్తుగా సాగాయి.

   ఇవీ చదవండి..

  కోడలితో అక్రమసంబంధం,కన్నకొడుకునే చంపేశాడు.

  ప్రేమికుల శవాలకు స్మశానంలో పెళ్లి..

  అడ్రెస్ అడిగి డ్రెస్ పై చెయ్యి వేశాడు..తర్వాత..?

  తిరుపతిలోనే నా పెళ్లి.. పెళ్ళికి మాత్రం చీర కట్టుకుంటా.. జాన్వీ.