గుంటూరులో బెంగుళూరు కాల్ గర్ల్స్ కలకలం..

  0
  2036

  గుంటూరులో బెంగుళూరు కాల్ గర్ల్స్ వ్యవహారం కలకలం రేపింది.. గుట్టుచప్పుడు కాకుండా గుంటూరులో కూడా రేవ్ పార్టీలలాంటివి జరుగుతున్నాయా అనే అనుమానాలుకూడా వ్యక్తం అవుతున్నాయి. గుంటూరులోని అరండల్‌పేటలోని ఒక హోటల్లో ఓ యువకుడు బర్త్ డే వేడుక చేసుకున్నాడు. దీనికోసం బెంగుళూరు నుంచి వచ్చిన అతడి ఫ్రెండ్స్ తమతో ముగ్గురు కాల్ గర్ల్స్ ని తీసుకొచ్చారని సమాచారం పోలీసులకు అందింది. దీంతో పోలీసులు ఆ హోటల్ పై దాడి చేసి పట్టుబడ్డ అమ్మాయిలను మహిళా పునరావాస కేంద్రానికి తరలించి , వాళ్ళను తీసుకొచ్చిన యువకులను అదుపులోకి తీసుకున్నారు.

  ఇవీ చదవండి..

  లా చదివిన ఆమె.. లారీ డ్రైవర్ ఎందుకయింది..?

  వుహాన్ ప్రయోగశాలలో రహస్య గదిలో గబ్బిలాలు.

  అందాల రాసి రాశీఖ‌న్నా ఓ సైకో అట‌..

  కొత్త కోడలుకి .అత్తగారింటి నోట్ల కట్టలతో స్వాగతం.మెట్టుమెట్టుకి ఒక నోట్ల కట్ట .. చూడండి. తమాషా..