వాడో కీచక ఎస్సై.. 17 ఏళ్ళ బాలికపై కన్నేశాడు..

  0
  13633

  వాడో కీచక ఎస్సై.. సినిమాల్లో విలన్ కంటే నీచుడు. 17 ఏళ్ళ బాలికపై కన్నేశాడు.. అమ్మాయి తల్లిని , పెద్దమ్మను లోబరుచుకున్నాడు. అమ్మాయిని అతడికి తార్చేందుకు వాళ్లిద్దరూ ప్రయత్నాలు చేశారు.. బాలిక , అదేజరిగితే తాను చనిపోతానని , చస్తూ అందరిపేర్లూ రాసి చేస్తానని బెదిరించింది.. పక్షవాతంతో మంచానపడ్డ తండ్రి ఇదంతా కన్నీళ్లతో గమనిస్తున్నాడు.. ఒక రోజు ఎస్సై సతీష్ కుమార్ నేరుగా బాలిక ఇంటికొచ్చి తుపాకీ గురిపెట్టి తనకు లొంగకపోతే చంపేస్తానన్నాడు. కానీ ఆ బాలిక సివంగిలా ఎదురుతిరిగింది. చెన్నై కాసిమీడు పోలీస్ స్టేషన్లో ఈ నీచుడు ఎస్సై.. రేషన్ దుకాణంలో బాలికను చూసి , ఆమె అందంచూసి వీడికి కళ్లుబైర్లు కమ్మాయి. తాను చెప్పినట్టు వినకుంటే తండ్రి, తమ్ముడిని కేసుల్లో ఇరికించి జైలుకు తరలిస్తానని బెదిరించినా బాలిక చిక్కలేదు. చివరకు తల్లి, పెద్దమ్మ ఇద్దరూ ఎస్సై కె సహకరిస్తూ వేధిస్తున్నట్టు తండ్రి దృష్టికి తీసుకెళ్లింది… చివరకు దైర్యం చేసి వాట్సాప్ ద్వారా , మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహిళా పోలీసులు పకడ్బందీగా వలపన్ని , ఎస్సైని , బాలిక తల్లిని , పెద్దమ్మను అరెస్ట్ చేశారు..

  ఇవీ చదవండి..

  లా చదివిన ఆమె.. లారీ డ్రైవర్ ఎందుకయింది..?

  వుహాన్ ప్రయోగశాలలో రహస్య గదిలో గబ్బిలాలు.

  అందాల రాసి రాశీఖ‌న్నా ఓ సైకో అట‌..

  కొత్త కోడలుకి .అత్తగారింటి నోట్ల కట్టలతో స్వాగతం.మెట్టుమెట్టుకి ఒక నోట్ల కట్ట .. చూడండి. తమాషా..