శోభనం గదిలో పెళ్ళికొడుకు గోల ,గోల ..

  0
  13507

  పెళ్ళిచూపుల్లో అబ్బాయి అమ్మాయిని నచ్చాడు. నిశ్చితార్ధం తర్వాత చాలా గిఫ్టులు కూడా ఇచ్చాడు. అంగరంగ వైభవంగా పెళ్లి కూడా జరిగింది. అయితే శోభనం రోజు రాత్రి పెద్దగా కేకలు పెట్టి.. గదిలో నుంచి బయటకు వచ్చేశాడు. తీరా చూస్తే పెళ్లికూతురు హిజ్రా అని తేలింది. పెద్దలు జోక్యం చేసుకొని ఆసుపత్రికి తీసుకెళ్తే.. అక్కడ వైద్యులు కూడా ఆమెను హిజ్రాగా తేల్చారు. అయితే హిజ్రా అని తెలిసే.. మధ్యవర్తి మోసం చేశాడని.. పెళ్ళికొడుకు కాన్పూర్ లో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి.. హిజ్రా తల్లితండ్రులను స్టేషన్ కు పిలిపించారు. హిజ్రాను అమ్మాయని చెప్పి.. మోసం చేసి పెళ్లి చేసినందుకు మొత్తం ఎనిమిది మందిపై కేసు నమోదు చేశారు.

  ఇవీ చదవండి..

  లా చదివిన ఆమె.. లారీ డ్రైవర్ ఎందుకయింది..?

  వుహాన్ ప్రయోగశాలలో రహస్య గదిలో గబ్బిలాలు.

  అందాల రాసి రాశీఖ‌న్నా ఓ సైకో అట‌..

  కొత్త కోడలుకి .అత్తగారింటి నోట్ల కట్టలతో స్వాగతం.మెట్టుమెట్టుకి ఒక నోట్ల కట్ట .. చూడండి. తమాషా..