పోలీస్ భర్త రాసలీలలపై వీడియో సాక్ష్యాలతో ..

  0
  4164

  ఇలాంటి భార్యలు చాలా అరుదు.. భర్త నీచమైన పనులను రహస్యంగా సేకరించి పోలీసులకు పట్టించింది.. భర్తకూడా పోలీసు కావడం మరో విశేషం. అతడి పేరు ముత్తు.. గతంలో ఒక మంత్రి వద్ద గన్ మ్యాన్ గా పనిచేశాడు. సోషల్ మీడియాలో నకిలీ ఐడిలు , ఫొటోలతో తాను చెన్నైలో పోలీస్ ఆఫీసర్ అని పెట్టేవాడు . దీంతో కొంతమంది మహిళలను వలలో వేసుకునేవాడు. వాళ్లతో చాటింగ్ చేసేవాడు.. తర్వాత లైంగికంగా వాడుకునేవాడు. అప్పుడే సీక్రెట్ గా వీడియోలు తీసేవాడు.. తర్వాత బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు సంపాదించేవాడు.. ఆ డబ్బులతో ఇంకొకరికి వల విసిరేవాడు.. ఇలా పదుల సంఖ్యలో అమ్మాయిలు వాడి వలలో పడ్డారు.. భార్య సుభాషిణి కీచక భర్త ఆగడాలను , సీక్రెట్ గా అమ్మాయిలతో తీసిన నగ్న వీడియోలు , చాటింగ్ ..ఇలా అన్ని ఆధారాలతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.. దీంతో ముత్తు పరారీలో ఉన్నాడు.. ఇలాంటి కీచక భర్త ఉన్నా ఒకటే , చచ్చిన ఒకటేనని తాను భావించే , తన భర్త ఆగడాలపై పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పింది..

  ఇవీ చదవండి..

  లా చదివిన ఆమె.. లారీ డ్రైవర్ ఎందుకయింది..?

  వుహాన్ ప్రయోగశాలలో రహస్య గదిలో గబ్బిలాలు.

  అందాల రాసి రాశీఖ‌న్నా ఓ సైకో అట‌..

  కొత్త కోడలుకి .అత్తగారింటి నోట్ల కట్టలతో స్వాగతం.మెట్టుమెట్టుకి ఒక నోట్ల కట్ట .. చూడండి. తమాషా..