గూగుల్ సిఇఓ సుందర్ పిచాయి ఎందుకు ఏడ్చాడో తెలుసా..?

    0
    85

    గూగుల్ సిఇఓ అంటే , ప్రపంచ సెలెబ్రెటీల్లో ఒకరు.. అలాంటి గూగుల్ సిఇఓ సుందర్ పిచాయ్ ..ఇటీవల ఆపుకోలేనంతగా ఏడ్చేశారట .. తనను అంతగా ఏడిపించిన విషయమేమిటో ఆయన బిబిసికి ఇచ్చిన ఇంటర్వ్యూ లో దాచుకోకుండా చెప్పేసారు. మనదేశంలో కరొనతో చనిపోయిన వారి శవాలతో వ్యాన్లు , అంబులెన్స్లు , స్మశాన వాటికలవద్ద ఎదురుచూస్తున్న దృశ్యాలు, స్మశాన వాటికలలో శవ దహనాలకు రద్దీ చూసిన తరువాత తాను కన్నీరు పెట్టుకున్నానని అన్నారు. మన దేశంలో కరోనా సహాయ కార్యక్రమాలకోసం గూగుల్ తరపున ఆయన 115 కోట్లు సహాయం ప్రకటించిన విషయం తెలిసిందే. మన దేశానికే చెందిన సుందర్ పిచాయ్ గూగుల్ సిఇఓ గా ఏడాదికి 150 కోట్లు జీతం తీసుకుంటారు.

    ఇవీ చదవండి..

    చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

    ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

    హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

    పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.