మంచి ప్రియుణ్ణి ఎలాగైనా వాడేయవచ్చు..

  0
  81

  మంచి ప్రియుణ్ణి ఎలాగైనా వాడేయవచ్చు.. ఎందుకంటే వాడు మంచోడు కాబట్టి.. ఒక సబ్ వే లో ట్రైన్ రావడం లేటైంది. పాపం ప్రియురాలికి కాళ్లనొప్పులొచ్చాయి.. ఉన్న నాలుగు బెంచీల్లో జనమున్నారు.. అందుకే ప్రియుడు మోకాళ్ళమీద వంగాడు.. ప్రియురాలు ఇలా చేసింది.. వాడికీ ఆమె నచ్చింది కాబట్టి ఏమిచేసినా కమ్మగానే ఉంటుంది.. ఎందుకంటే ప్రేమ గుడ్డిది.. కదా.. ? అందుకే.

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.