అమ్మాయి ముచ్చటకు AK – 47 చూపించి జైలుకెళ్లింది..

  0
  42

  అమ్మాయి ముచ్చటకు AK – 47 చూపించి జైలుకెళ్లింది.. శాన్ ఫ్రాన్సిస్ కో లో , ఓ యువతి క్యాడిలాక్ కారులో పోతూ AK – 47 రైఫిల్ తీసి , రోడ్డులో అందరికీ చూపిస్తూ భయాందోళనలు సృష్టించింది. కారు పాసెంజర్ సీటులో కూర్చొని , తలా బయటపెట్టి , ఇలాంటి వికృతమైన చేష్టలు చేయడంతో పోలీసులు ఆ కారును వెంటాడి , ఆమెను అరెస్ట్ చేసి తీసుకొచ్చారు..

  ఇవీ చదవండి..

  కోడలితో అక్రమసంబంధం,కన్నకొడుకునే చంపేశాడు.

  ప్రేమికుల శవాలకు స్మశానంలో పెళ్లి..

  అడ్రెస్ అడిగి డ్రెస్ పై చెయ్యి వేశాడు..తర్వాత..?

  తిరుపతిలోనే నా పెళ్లి.. పెళ్ళికి మాత్రం చీర కట్టుకుంటా.. జాన్వీ.