చీటింగ్ ప్రియుడి పెళ్లిలో ప్రేయసి ఆక్రందన..

  0
  151

  మూడేళ్లుగా ప్రేమపేరుతో వంచించాడు. సహజీవనం చేసి అవసరాలు తీర్చుకున్నాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకోనంటూ మొహం చాటేశాడు. అమ్మాయి భోపాల్ లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్. అబ్బాయి కూడా అదే కంపెనీ ఉద్యోగి. ఆఫీస్ లోనే ఇద్దరి మధ్యా ప్రేమ చిగురించింది, సహజీవనం వరకు వెళ్లింది. అయితే పెళ్లి కొడుక్కి తల్లిదండ్రులు మరో పెళ్లి చేశారు. ప్రేయసికి తెలియకుండా పెళ్లీపీటలెక్కాడు ప్రియుడు.

  తీరా మహూర్తం సమయానికి ప్రేయసి వచ్చి కల్యాణ మండపం ముందు గొడవ చేసింది. బంధువులు గేట్లు మూసేసి ఆమెను లోపలికి రాకుండా అడ్డుకున్నారు. ఈ దారుణం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.