వామ్మో..! వాయ్యో..! టీకా పొడిచేసింది..

  0
  416

  టీకా వేయించుకుంటూ చాలామంది సంతోషంగా ఫొటోలకు ఫోజులిస్తుంటారు. చాలామంది సెల్ఫీలు దిగి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తుంటారు. కొంతమంది మాత్రం చిన్నపిల్లల్లా ఏడుస్తుంటారు. ఇలా ఓ మహిళ చిన్న పిల్లలా ఏడుస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

   

  View this post on Instagram

   

  A post shared by ????.?????? ??? (@tube__indian)


  ఇంజక్షన్లు అంటే భయపడటాన్ని ట్రిపనోఫోబియా అని పిలుస్తారు. ఇలా భయపడేవారికి నచ్చజెప్పి, మాటలు చెప్పి ఇంజక్షన్ చేయాలి కానీ, అలా పట్టించుకోకపోవడం ప్రమాదకరం. కొన్ని రోజుల క్రితం ఇలాంటి వీడియోనే ఒకటి వైరల్ అయింది. టీకా కేంద్రంలో కుర్చీపై కూర్చున్న ఒక మహిళను ఇద్దరు వ్యక్తులు, గట్టిగా పట్టుకుంటారు. వ్యాక్సిన్ ఇవ్వడానికి నర్సు దగ్గరికొచ్చేసరికి ఆమె పెద్దగా ఏడుస్తూ అందరికీ షాకిస్తుంది. ఇప్పుడీ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.