ఆకాశంలో గూఢచారి విమానాల వేట ఎలా ఉంటుందో చూడండి.. మంగళవారం బ్లాక్ సి ( నల్ల సముద్రం ) మీద అమెరికా గూఢచారి విమానాన్ని తరుముకుంటున్న రష్యా సుకోవ్ -30 యుద్ధ విమానాలు.. రెండు వారాల క్రితం రష్యా యుద్ధనౌకలు వార్నింగ్ షాట్స్ పేల్చాయి.
ఆకాశంలో శత్రు విమానాల వేట ఇలా.. సూపర్ వీడియో.