కారు అడ్డు తీయమంటే , కత్తులు తీశారు..

  0
  7273

  ట్రాఫిక్ కు అడ్డంగా నిలిపేసిన కారు తీయమంటే , వాళ్ళు కత్తులు తీసి వీరంగం చేసారు.. హిమాచల్ ప్రదేశ్ లోని కులూమనాలిలో యాత్రికుల రద్దీ ఎక్కువైంది. మనాలిలో గతరాత్రి మెయిన్ రోడ్డులో వాహనాలు నిలిచిపోయాయి . పంజాబ్ కు చెందిన నలుగురు యువకులు , కారులో మద్యం తాగుతూ , రోడ్డుకు అడ్డంగా కారు పెట్టేసారు. కారు పక్కకు తీయమంటే , మూరెడు పొడవు కత్తులు తీసి , బెదిరించారు. ఈ ఘర్షణలో నలుగురికి గాయాలయ్యాయి. కత్తులతో వీరంగం సృష్టించిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు..

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.