అమ్మో , మెయిన్ లైన్ కరెంట్ దొంగ .. భలే చిక్కాడు ఇలా..

  0
  17262

  కరెంట్ మెయిన్ లైన్ నుంచి , దొంగతనంగా ఇంటికి వైరు లాక్కున్నాడు.. బిల్లులేకుండానే , ఏసీలు , ఫ్రిజ్ , ఇంట్లో లైట్లు .. ఇలా దొంగతనంగానే రాజభోగం.. విజిలెన్స్ అధికారులు వచ్చేప్పటికి , ఇంటికి లోపల గడియపెట్టేసి , ఇదిగో ఇలా చల్లగా పాక్కుంటూ పోయి , మెయిన్ లైన్ నుంచి లాగిన వైరు తొలగించే పనిలో ఉన్నాడు.. అయితే మరో బిల్డింగ్ పైనుంచి విజిలెన్స్ మనోడి దొంగ చేష్టలను పసిగట్టేసి , వీడియో తీశారు..

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.