స్టాలిన్ కి టిటిడి ఆశీర్వచనం.

  0
  686

  తమిళనాడు సీఎం స్టాలిన్ ను తిరుమల శ్రీవారి ఆలయ అర్చకులు, వేదపండితులు కలిసి ఆశీర్వాదం అందజేశారు. తిరుమల నుంచి తీసుకెళ్లిన పండ్లు, పూలు, స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. శాలువాలను స్టాలిన్ దంపతులకు కప్పి.. వేదమంత్రాలతో ఆశీర్వచనాలు అందజేశారు. సిద్ధాంత పరంగా నాస్తికత్వాన్ని నమ్మే డీఎంకే పార్టీలో.. ఆ పార్టీ నేత స్టాలిన్ సీఎం అయ్యాక.. తిరుమల ఆలయం నుంచి అర్చకులు వెళ్లి.. వేదాశీర్వచనం చేయడం ఇదే మొదటిసారి..

   

   

   

   

   

  వీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.