వామ్మో పసిబిడ్డ సైజులో కప్ప ..

    0
    830

    వామ్మో ఈ కప్ప ఏమిటి , అప్పుడే పుట్టిన బిడ్డ సైజులో ఉంది.. నిజంగా ఇప్పుడు ఇదే ప్రపంచంలో పెద్ద కప్ప .. సాధారణంగా గోలియత్ జాతి కప్ప , పెద్దదిగా భావిస్తారు. ఇది 12. 5 అంగుళాల పొడవు , మూడు కిలోల బరువు ఉంటుంది. కేమెరూన్ , గినియా అడవుల్లో ఉండే గోలియత్ జాతి కప్పలు ఇప్పుడు అంతరించిపోతున్నాయి. అయితే ఇప్పుడు కనిపించిన ఈ కప్ప గోలియత్ కప్ప కంటే పెద్దదే. సాల్మన్ దీవుల్లోని హోలియారా దీవుల్లో ఈ కప్పను కనుగొన్నారు. అడవిపందుల వేటకు పోయిన ఓ వ్యక్తికీ కనిపించిన దీన్ని అతడు ఇంటికి తెచ్చాడు. ఇది కార్నోఫర్ జాతికి చెందిన కప్ప అని , ఇవి అంతరిచిపోయి వందల ఏళ్ళు అయిందని భావిస్తున్న తరుణంలో మళ్ళీ కనిపించింది..

     

     

    వీ చదవండి

    టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

    10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

    ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

    విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.