పెళ్లిమండపంలో సూపర్ ఫైటింగ్..

  0
  299

  బాజాభజంత్రీలు మోగాల్సిన పెళ్ళిలో , వధూవరుల తరపు బంధువులు పిడుగుద్దులతో పెళ్లి మండపాన్ని హోరెత్తించారు. వీళ్ళ దెబ్బకు అతిధులు పారిపోయారు.. గుడిలోని పెళ్లి మండపంలో రెండు జంటల పెళ్లిళ్లు జరుగుతున్నాయి. , ఇద్దరిలో ముందు ఎవరు తాళికట్టాలన్న విషయమై జరిగిన గొడవే దీనికి కారణం..

  ఇవీ చదవండి..

  ఊపిరి తిత్తులు చెప్పే వాక్సిన్ అసలు రహస్యం..

  బ్లూటూత్ పేల‌డం ఎప్పుడైనా విన్నారా ?

  ఒలింపిక్ విజేత మీరాబాయి కన్నీళ్లతోఇలా..

  శ్రీదేవి రెండో కుమార్తె ఖుషీ కపూర్ అక్క జాన్వీకి పోటీ వస్తోంది..