ఆచూకీ చెబితే ఐదులక్షలిస్తాం.. వైఎస్ వివేకా కేసుపై సిబిఐ..

  0
  161

  సీఎం జగన్ బాబాయి , మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు ఒక కొలిక్కి వచ్చినట్టు లేదు.. ఏడాదికాలంగా సిబిఐ దర్యాప్తు చేస్తున్నా , ఇంతవరకు నేరానికి సంబందించి పటిష్టమైన ఆదారాలకోసం ఇంకా వెదుకుతుంది . ఈ హత్య కేసుకు సంబంధించి నమ్మదగిన ఆధారం చెబితే , 5 లక్షల రూపాయల బహుమతి ఇస్తామని సిబిఐ ప్రకటించింది. దీన్నిబట్టి , ఈ హత్యకు సంబంధించి కీలకమైన , లేదా నేరాన్ని రుజువు చేసే ఆధారాల కోసం ఇంకా సిబిఐ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. సిబిఐ జారీచేసిన ప్రకటన చూడండి..

  ఇవీ చదవండి..

  ఊపిరి తిత్తులు చెప్పే వాక్సిన్ అసలు రహస్యం..

  బ్లూటూత్ పేల‌డం ఎప్పుడైనా విన్నారా ?

  ఒలింపిక్ విజేత మీరాబాయి కన్నీళ్లతోఇలా..

  శ్రీదేవి రెండో కుమార్తె ఖుషీ కపూర్ అక్క జాన్వీకి పోటీ వస్తోంది..