కూతురి ప్రియుడి కుటుంబం మొత్తం హతం..

  0
  236

  తన కూతురు ఒక యువకుడితో ప్రేమలో పడిందని అబ్బాయి కుటుంబంలోని అందరినీ అమ్మాయి తండ్రి కాల్చేశాడు. పంజాబ్ లోని గురుదాస్ పూర్ లో ఈ ఘోరం జరిగింది. సుక్జిందర్ సింగ్ అనే వ్యక్తి , తమ గ్రామంలోనే గర్మన్ సింగ్ అనే వ్యక్తితో ప్రేమలో ఉండటం గమనించాడు, కూతురు అతడిని తరచూ కలుసుకుంటుందని తెలుసుకున్నాడు. కూతుర్ని మందలించినా ఫలితంలేకపోవడంతో ప్రేమికుడి కుటుంబాన్ని అంతం చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. దీంతో వాళ్ళు కాపురం ఉండే ఫార్మ్ హౌస్ కి వెళ్ళాడు. అబ్బాయి తండ్రి , తాత , బాబాయి , మేనమామ , సోదరుడి కొడుకుని ఇలా మొత్తం ఐదుమందిని కాల్చి చంపేశాడు.

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.