భార్యమీద కోపంతో ఐస్ క్రీములో విషంపెట్టి..

  0
  935

  వీడో , కిరాతక తండ్రి . పిల్లలకు ఎలుకల మందు కలిపిన ఐస్ క్రీం తినిపించాడు. దీంతో తొమ్మిదేళ్ల కొడుకు చనిపోగా , మరో ఇద్దరు పిల్లలు ప్రాణాలతో పోరాడుతున్నారు. వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మహమ్మద్ నౌషడ్ అనే వ్యక్తి , భార్యపై పగ పెంచుకొని పిల్లల్ని చంపాలనుకొని కుట్ర చేశాడు. ఐస్ క్రీం తెచ్చి , దాంట్లో ఎలుకల మందు , కలిపి పిల్లలకు తినిపించాడు. వెంటనే పిల్లలు వాంతులు చేసుకొని పడిపోయారు. హాస్పిటల్ కి చేర్చేలోగా ఒక బిడ్డ చనిపోయాడు. మరో ఇద్దరు బిడ్డలు ప్రాణాపాయంలో ఉన్నారు. బొం బాయి లోని మంకుర్డ్ ప్రాంతంలో జరిగిందీ ఘోరం..

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.