ఖైదీతో శృంగారానికి మహిళా జైలు అధికారి ఇలా..

  0
  65360

  ఈ ఫొటోలో అధికారి ఏమిచేసిందో తెలుసా..? ఈమె పేరు గొంజాలెజ్ .. జైల్లో ఖైదీలను మంచిమార్గంలో నడిపించే అధికారి. ఒక ఖైదీతో ప్రేమలో పడింది.. అతడితో లైంగిక సంబంధం పెట్టుకుంది.. ఇందుకోసమే ఆమె ఏంత నీచానికి ఒడిగట్టిందో తెలుసా..? తన యూనిఫారం ప్యాంట్ కు కింద బొక్కపెట్టుకుంది.. ఒక గదిలో ఉన్న 11 మంది ఖైదీలను తలలు తిప్పుకోమని చెప్పి , తాను నచ్చిన ఖైదీతో శృంగారంలో పాల్గొనింది. ఈ విషయం జైలు ఉన్నతాధికారులకు తెలిసి విచారణకు ఆదేశించారు.. ఆమెపై కేసు కూడా నమోదు చేశారు. కోర్టులో నేరం రుజువుకావడంతో ఆమెకు ఏడు నెలలు జైలు శిక్ష కూడా విధించారు. కాలిఫోర్నియాలోని క్రెస్నికౌంటీలో జరిగిందీ అధికారి వికృత కామక్రీడ..

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.