నడిరోడ్లోనే యు టర్న్ తీసుకొని , బైక్ ని ఢీ కొట్టి , ఇలా తుర్రు..

    0
    288

    మెయిన్ రోడ్లో ,మూర్ఖంగా యు టర్న్ తీసుకున్న ఓ కారు , బైకర్ ప్రాణం బలితీసుకుంది. ముంబై పార్లే ఏరియాలోని షాపింగ్ మాల్ ప్రాంతంలో రాత్రి సమయంలో ఓ కారు మెయిన్ రోడ్డుపైనే యు టర్న్ తీసుకుంది. దీంతో రోడ్డుపై వస్తున్న బైక్ దానికి గుద్దుకొని , ఎగిరి అవతల పడింది.. బైకర్ చనిపోగా , మరో ఇద్దరు గాయపడ్డారు. పరిస్థితి చూసిన కారు డ్రైవర్ ఆపకుండా తప్పించుకుపోయాడు. సిసి కెమెరాలో రికార్డయిన వీడియో ఆధారంగా వాడికోసం గాలిస్తున్నారు..

    చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

    ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

    హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

    పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.