డాక్టర్ దంపతులను నడిరోడ్లో ఇలా కాల్చి చంపేశారు..

  0
  352

  రాజస్థాన్ లో కారులో పోతున్న డాక్టర్ దంపతులను , రద్దీగా ఉండే రోడ్డులో ఎలా కాల్చి చంపారో సీసీకెమెరా వీడియో చూడండి.. కారుకి బైక్ అడ్డంపెట్టి , కారు అద్దాలు దించమని చెప్పి ఎంత కూల్ గా కాల్చి చంపేశారో చూడండి. భరత్ పూర్ లో జరిగిన ఈ ఘటనలో మృతులను డాక్టర్ సందీప్ గుప్త , ఆయన భార్య , నీనా గుప్తా అని గుర్తించారు. ఈ డాక్టర్ దంపతులిద్దరూ ఒక హత్యకేసులో నిందితులు . దీపాడేవి అనే 25 ఏళ్ళ యువతిని , ఆమె ఆరేళ్ళ బిడ్డను చంపిన కేసులో నిందితులు. ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నారు. దీపాదేవికి , మృతుడు డాక్టర్ సందీప్ గుప్త తో అక్రమ సంబంధం ఉంది. ఆమెను వదిలించుకునేందుకు డాక్టర్ సందీప్ గుప్త భార్య ప్లాన్ చేసి , దీపాదేవిని , ఆమె ఆరేళ్ళ కొడుకుని చంపింది. దీనికి డాక్టర్ సందీప్ గుప్త సహకారంకూడా ఉందని తేలింది.. దీనికి ప్రతీకారంగానే ఈ హత్యలు జరిగాయని భావిస్తున్నారు..

  ఇవీ చదవండి..

  ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

  కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

  ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

  ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..