విమానంలో గబ్బిలం..పాసెంజర్ల గగ్గోలు..

  0
  79

  గుహల్లోనూ, కొండల్లోనూ, పాడుబడిన ఇళ్లలోనూ కనపడే గబ్బిలాలు, విమానంలో కనపడితే ఎలా ఉంటుంది. ఎయిర్ ఇండియా విమానం ఢిల్లీనుంచి నెవాక్ పోతుండగా విమానంలో గబ్బిలం శబ్దం చేసుకుంటూ అటూ ఇటూ తిరగసాగింది. అది కూడా బిజినెస్ క్లాస్ లో విమానంలో గబ్బిలం ఏంటని ఆశ్చర్యం కాదు, అందరూ భయపడిపోయారు. అసలే గబ్బిలాలతో కరోనా వైరస్ వస్తుందని ప్రజలు భయాందోళనల్లో ఉండగా, ఏకంగా ఆకాశంలో పోతున్న విమానంలోనే గబ్బిలం అటూ ఇటూ తిరగడంతో ప్రజలు భయపడిపోయారు, సిబ్బంది విమానాన్ని వెనక్కి మళ్లించి దించేశారు.

  ఇవీ చదవండి..

  ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

  కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

  ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

  ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..