జీరో మైల్ స్టోన్ అంటే ఏమిటో తెలుసా..?

  0
  823

  మనదేశంలో జీరో మైల్ స్టోన్ ఎక్కడుందో తెలుసా.. జీరో మైల్ స్టోన్ అంటే ఆ ప్రాంతంలో నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు దూరాన్ని లెక్కిస్తారు. భౌగోళికంగా జీరో మైల్ స్టోన్ దేశం మధ్యలో ఉంటుంది. అందుకే దానిని జీరో మైల్ స్టోన్ అంటారు. ఈ జీరో మైల్ స్టోన్ నాగపూర్ లో ఉంటుంది. జీరో మైల్ స్టోన్ వద్ద ఎనిమిది ముఖాలు కలిగిన స్థంభం ఉంటుంది. అంటే నాలుగు దిక్కులు.. నాలుగు ఉపదిక్కులను చూస్తూ ఈ జీరో మైల్ స్టోన్ ఉంటుంది. భౌగోళికంగా దేశంలో నాలుగు వైపులా ఉండే చెన్నై, ముంబై, కలకత్తా, ఢిల్లీ నగరాలకు నాగపూర్ మధ్యలో ఉంటుంది. అందుకే దీన్ని జీరో మైల్ స్టోన్ గా నిర్ణయించారు. బ్రిటీష్ కాలం నుంచి ఇది ఇప్పటికీ కొనసాగుతోంది.

   

   

  ఇవీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.