రోజుకి 20సెకన్లు కౌగిలింతల్లో అలా చేస్తే..

  0
  214

  శారీరక ఆరోగ్యానికి, మానసిక ఆరోగ్యానికి దగ్గరి సంబంధం ఉంది. మానసికంగా ఆనందంగా ఉంటే, శారీరకంగా ఉల్లాసంగా ఉంటాం. దీనికి ఆక్సిటోసిన్ అనే హార్మోన్ ఎంతో అవసరం. ఇంతకీ ఈ ఆక్సిటోసిన్ ఎలా విడుదలవుతుంది. ఏం లేదు, చాలా సింపుల్. రోజుకి 20 సెకన్లు మీకు ఇష్టమైన వారిని కౌగిలించుకుంటే చాలు. అది కూడా ఘాటుగా, గట్టిగా ఉండాలట ఆ కౌగిలి.

  రోజుకి 20 సెకన్ల కౌగిలి, మనిషిలో మానసిక ఒత్తిడిని తగ్గించేస్తుంది, హార్ట్ రేట్ ని నియంత్రణలో ఉంచుతుంది, తద్వారా బీపీ కంట్రోల్ లోకి వస్తుంది. 20సెకన్లు కుదరకపోతే, కనీసం 10సెకన్లపాటయినా కౌగిలి లో ఒదిగిపోతే.. మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం రెండూ మెరుగుపడతయాని చెబుతున్నారు నిపుణులు.

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.