భార్యతో బెడ్ రూమ్ లోఉన్నా వదిలి పెట్టరా..?

  0
  456

  సాఫ్ట్ వేర్ కంపెనీల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ అనే పదం బాగానే ఉంటుంది. అయితే సాఫ్ట్ వేర్ కంపెనీ ఆఫీసుల్లో కంటే మూడింతలు ఎక్కువగా పనిచేయిస్తున్నారు. ఇంట్లో కూడా బాత్రూమ్ కి పోయే తీరిక కూడా ఉండదని సాఫ్ట్ వేర్ ఉద్యోగులు లబోదిబోమంటున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ కంపెనీకే లాభం. ఉద్యోగుల రక్తం పీల్చి పిప్పిచేస్తుంటారు. దీనికి ఉదాహరణే పెళ్లి మండపంలో పెళ్లి కొడుకు వర్క్ ఫ్రమ్ హోమ్ సీన్. పెళ్లి చేసుకుంటానంటే, పాపం ఆ యువకుడికి సెలవివ్వలేదు. అర్జంట్ మీటింగ్ లు, గ్రూప్ కాన్ఫరెన్స్ లు ఉన్నాయంటూ దాటేశారు. దీంతో ఆ పెళ్లి కొడుకు, పెళ్లి మండపంలోనే ల్యాప్ టాప్ తో పనిచేసుకుంటూ మరో వైపు పెళ్లి మంత్రాలు చదువుకుంటూ, ఇంకోవైపు పెళ్లి కూతుర్ని చూసుకుంటూ పనిచేసుకుంటున్నాడు. సీరియస్ వర్కింగ్ అవర్స్ లో పురోహితులు మంత్రాలు చదవడం ఆపేసి, పెళ్లి కొడుకు పనిచేసుకుంటుంటే, చూస్తూ ఉండిపోవాల్సిన పరిస్థితి. వర్క్ ఫ్రమ్ హోమ్ చిత్ర హింసలకు ఇంతకంటే సాక్ష్యం కూడా అవసరం లేదు. పెళ్లి కూతురు మాత్రం పెళ్లి కొడుకు వర్క్ ఫ్రమ్ హోమ్ హింసను చూసి రేపు బెడ్ రూమ్ లో కూడా తన గతి ఇంతేనేమోనని బాధపడి ఉంటుందని నెటిజన్లు జోకులేసుకుంటున్నారు.

  ఇవీ చదవండి..

  ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

  అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

  అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

  నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?