వినాయకుడి బొమ్మ మింగేసిన బాలుడు..

  0
  2278

  కొన్నింటిని చెప్తే నమ్మలేం.. అలాంటిదే ఇది. మూడేళ్ళ వయసున్న ఓ బాలుడు 6 సెంటీమీటర్ల వినాయక విగ్రహాన్ని మింగేశాడు. బొమ్మలతో ఆడుకుంటుండగా , వాటితో ఉన్న వినాయకుడి ప్రతిమను మింగేసి ఊపిరాడక ఏడుస్తున్నాడు. నోటిలో ఉమ్మికూడా మింగలేనంతగా ఇబ్బందిపడిపోయాడు. దీంతో తల్లితండ్రులు బెంగుళూరు , మణిపాల్ హాస్పిటల్ కి తీసుకుపోయారు. గొంతులో ఏదో ఇరుక్కుందని గ్రహించిన డాక్టర్లు ఎక్స్ రే తీస్తే , వినాయక బొమ్మ మింగిఉన్నట్టు స్పష్టమైంది. దీంతో బాలుడికి మత్తుమందు ఇచ్చి , ఎండోస్కోపిక్ ప్రొసీజర్ ద్వారా , దాన్ని బయటకు తీశారు. సాయంత్రం బాలుడిని డిశ్చార్జ్ చేశారు.

  ఇవీ చదవండి..

  ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

  అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

  అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

  నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?