బెంగళూరులో అమ్మకానికి అమ్మాయిలు..

  0
  26243

  బెంగుళూరులో ఒక ఇంట్లోనే ఎనిమిది మంది అమ్మాయిలను పట్టుకున్నారు.. బంగ్లాదేశ్ కు చెందిన ఈ యువతులను బెంగుళూరులో బ్రోకర్లకు అమ్మేశారు.. బ్రోకర్లు వీళ్లచేత వ్యభిచారం చేయించి , వాళ్లకు కస్టమర్ కి ఇంత అని కమీషన్ ఇస్తారు. వీళ్ళకందరికీ ముంబై , అహ్మదాబాద్ అడ్రస్ లతో ఆధార్ కార్డులు ఉన్నాయి. వాళ్ళ మొబైల్స్ లో ఫోన్ నంబర్లన్నీ బాంగ్లాదేశ్ కు చెందినవే. కలకత్తాలో వీళ్ళను కొనుగోలుచేసి , దేశంలో వివిధ ప్రాంతాలలో వాళ్ళతో వ్యాపారం చేయిస్తుంటారు. వీళ్లతోపాటు బ్రోకర్లను కూడా అరెస్ట్ చేశారు. గతంలో ఒక బంగ్లాదేశ్ అమ్మాయిపై జరిగిన దారుణ అత్యాచారం ఘటన తర్వాత బెంగుళూరులో బంగ్లాదేశ్ అమ్మాయిల స్థావరాలపై పోలీసులు నిఘావేశారు.

  ఇవీ చదవండి..

  లా చదివిన ఆమె.. లారీ డ్రైవర్ ఎందుకయింది..?

  వుహాన్ ప్రయోగశాలలో రహస్య గదిలో గబ్బిలాలు.

  అందాల రాసి రాశీఖ‌న్నా ఓ సైకో అట‌..

  కొత్త కోడలుకి .అత్తగారింటి నోట్ల కట్టలతో స్వాగతం.మెట్టుమెట్టుకి ఒక నోట్ల కట్ట .. చూడండి. తమాషా..