జూనియర్ ఎన్టీఆర్ బావమరిది సినిమాల్లోకి..

  0
  369

  యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌ బావమరిది నితిన్‌ చంద్ర త్వరలోనే టాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వనున్నట్లు స‌మాచారం. పారిశ్రామికవేత్త నార్నే శ్రీనివాసరావు కుమారుడు, లక్ష్మీ ప్రణతి సోదరుడే ఈ నితిన్ చంద్ర‌. ఇప్ప‌టికే ఇత‌ను యాక్టింగ్ లో శిక్ష‌ణ కూడా తీసుకున్నాడు.

  గ‌తంలో తేజ ద‌ర్శ‌క‌త్వంలో నితిన్ ను లాంచ్ చేయాల‌ని చూసినా, అది కార్య‌రూపం దాల్చ‌లేదు. తాజాగా బావ ఎన్టీఆర్ ఇచ్చిన స‌ల‌హాతో ఓ క‌ధ‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు ఫిల్మ్ న‌గ‌ర్ టాక్‌. ఈ సినిమాకు నితిన్‌ తండ్రి నిర్మాతగా వ్యవహించరించనున్నట్లు సమాచారం. ఇక ఎన్టీఆర్‌ కూడా బావమరిది నితిన్‌కు ఫుల్ స‌పోర్ట్ చేస్తున్నాడ‌ట‌.

  ఇవీ చదవండి..

  లా చదివిన ఆమె.. లారీ డ్రైవర్ ఎందుకయింది..?

  వుహాన్ ప్రయోగశాలలో రహస్య గదిలో గబ్బిలాలు.

  అందాల రాసి రాశీఖ‌న్నా ఓ సైకో అట‌..

  కొత్త కోడలుకి .అత్తగారింటి నోట్ల కట్టలతో స్వాగతం.మెట్టుమెట్టుకి ఒక నోట్ల కట్ట .. చూడండి. తమాషా..