రిమాక్ నెవేరా ఎలెక్టిక్ కారు, 23 కోట్లు.

  0
  93

  ప్ర‌పంచంలో అత్యంత వేగంగా వెళ్ళే రోడ్డుపై వెళ్ళే ఎల‌క్ట్రిక‌ల్ కారు వ‌చ్చేసింది. ఎలక్ట్రిక్ వెహికిల్స్‌ లో రోడ్డుపై అత్యంత వేగంగా దూసుకెళ్లే కారుగా రిమాక్ నెవేరా రికార్డు సృష్టించింది. తన కొత్త మోడల్ తో వేగంలో టాప్‌ ప్లేస్‌లో నిలిచింది.

  ఈ కారుకు అమర్చిన మోటార్స్ శక్తి 1914 హార్స్‌ పవర్ గా ఉంది. 258 మైల్స్ ఫ‌ర్ అవ‌ర్ అంటే గంట‌కు 412 కిలోమీట‌ర్ల వేగంతో దూసుకుపోతుంది. కేవ‌లం రెండు సీట్ల కెపాసిటీ మాత్ర‌మే ఈ కారుకి ఉంది. కాగా ఈ కారు ధ‌ర 2 మిలియ‌న్ పౌండ్లు. అంటే మ‌న దేశ క‌రెన్సీలో 23 కోట్లు. అత్యాధునిక టెక్నాల‌జీతో రిమాక్ నెవేరాను రూపొందించారు. ఒక సారి ఛార్జ్ చేస్తే 340 మైళ్ళు పోవచ్చు.. కేవలం 19 నిమిషాలలోనే ఛార్జింగ్ పూర్తవుతుంది.

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.