కాకి కాకిలాగే నడుస్తుంది, ఎగురుతుంది. కోకిల దాని స్వభావానికి తగ్గట్టే పాడుతుంది. అయితే ఈ సృష్టిలో కొన్నిసార్లు.. పశుపక్ష్యాదులు కూడా చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తూ ఆశ్చర్యపరుస్తుంటాయి. కావాలంటే ఈ కాకి క్యాట్ వాక్ చూడండి. మీరే ఆశ్చర్యపోతారు.
Walking into the weekend.. pic.twitter.com/eCWTylp3bj
— The Feel Good Page ❤️ (@FeelGoodPage11) May 28, 2021