ఏడాదికి జీతం ఏడున్నర లక్షలు , లంచం మూడున్నర కోట్లు.

  0
  116

  మున్సిపల్ అధికారి ఇంట్లో 3 కోట్ల 46 లక్షల రూపాయలు కరెన్సీ దొరికింది.. ఇదంతా ఏడాదికాలంలో లంచాల రూపంలో తీసుకున్న డబ్బు అని ఆ అధికారి ఎసిబి అధికారులముందు ఒప్పుకున్నాడు. సగటున ఏడాదిలో మూడున్నర కోటి రూపాయలు లంచాల రూపంలో వస్తాయట.. ఏడాదికి జీతం మాత్రం ఏడున్నర లక్షలుగా లెక్కగట్టారు.. ఆరే కాలనీ మున్సిపాలిటీలో బిల్డింగ్ లో మార్పులు చేసుకునేందుకు ఈ అధికారి 50 వేలు లంచం డిమాండ్ చేసాడు. ఎసిబికి అందిన సమాచారంతో లంచం డబ్బు తీసుకున్న అటెండర్ ఇచ్చిన క్లూ తో , ఎసిబి అధికారి నాధూరాథోడ్ ఇంటిపై దాడిచేసి , బీరువాలో ఉన్న డబ్బు 3 కోట్ల 46 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకుంది..

  ఇవీ చదవండి..

  ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

  కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

  ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

  ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..