పాక్ విమానంలో కొత్త జంట ముద్దుల గోల..

  0
  68

  పాకిస్తాన్ లో ఓ విమానంలో కొత్తగాపెళ్ళైన జంట ముద్దుల మురిపెం ఇప్పుడు హాట్ టాపిక్ .. కరాచీ- ఇస్లామాబాద్‌కు వెళ్తున్న విమానం బయలుదేరినప్పటినుంచి వీళ్ళ ముద్దులు సీన్ ప్రయాణీకులకు ఇబ్బందిగా మారింది. వీళ్ళ సీట్ వెనకేఉన్న బిలాల్‌ ఫరూక్‌ ఆల్వీ అనే అడ్వకేట్‌ విమానం సిబ్బందికి ఫిర్యాదు చేశాడు. దీంతో ఎయిర్ హోస్టెస్ వాళ్లకు బ్లాంకెట్ ఇచ్చి , వెళ్ళిపోయింది. మీ ముద్దులేవో ఆ బ్లాంకెట్ లో దూరి చేసుకోండని చెప్పింది. అయినా వీళ్ళ ప్రేమ గోల సద్దుమణగలేదు.. చివరకు చుట్టుపక్కల సీట్లలో ఉన్నవారు గొడవకు దిగిన ముద్దుల రచ్చ ఆగలేదు.. విమానం ఇస్లామాబాద్ చేరినవెంటనే ప్రయాణీకులు ఈ జంటపై ఫిర్యాదు చేశారు.. అధికారులు మాత్రం వాళ్లనేమీ అనకుండా , సిబ్బందిని మందలించారు..

   

  ఇవీ చదవండి..

  ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

  కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

  ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

  ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..