నావల్ల కాదు.. ఈ ఫోన్ నాకొద్దు..

  0
  87

  సోనూసూద్ కి వచ్చే ఫోన్ కాల్స్ అటెండ్ చేయలేక ఆయన పాలబ్బాయి తెగ ఫ్రస్టేషన్ కి గురవుతున్నాడు. అర్థరాత్రి ఒంటిగంటకి, తెల్లవారు ఝామున 4 గంటలకి ఫోన్లు వస్తున్నాయని సోనూకి కంప్లయింటే చేశాడు. సోనూ మాత్రం ఇది ఓ సమాజ సేవ, నాక్కూడా కాల్స్ వస్తున్నాయి కదా అని సర్దిచెప్పబోయాడు. అయితే పాలబ్బాయి మాత్రం వినలేదు. ఈ సంభాషణ అంతా సోనూసూద్ రికార్డ్ చేసి సోషల్ మీడియాలో ఉంచాడు.

  మీలాగా నేను పనిచేయలేను, ఈ పని నా వల్ల కాదు అంటూ సోనూసూద్ పాలబ్బాయి అంటాడు. అయితే సోనూ మాత్రం అతనికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాడు. అసలు పాలవ్యాపారం పక్కనపెట్టి, ఈ సేవా కార్యక్రమాలనే కొనసాగించాలని చెబుతాడు. ఈ వీడియోలో సోనూసూద్ కనిపించకపోయినా.. వీరి సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

  ఇవీ చదవండి..

  ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

  కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

  ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

  ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..