సినీ నటి నివేద భోజనంలో బొద్దింక చూసి షాకైంది.

  0
  174

  సినీ నటి నివేద భోజనంలో బొద్దింక చూసి షాకైంది.. చెన్నైలోని ఓఎమ్మార్ రోడ్డులో ఉన్న ఒక ప్రముఖ హోటల్ నుంచి స్విగ్గికి ఫుడ్ డెలివరీకి ఆర్డర్ చేసింది. డెలివరీ బాయ్ తెచ్చిన పార్సిల్ విప్పిచూస్తే , చచ్చిన బొద్దింక కనపడింది. దీంతో దాన్ని ఫొటో తీసి ట్విట్టర్ లో పెట్టింది.. ఇలాంటి హోటల్స్ ని డెలివరీ ఏజెన్సీలు బ్యాన్ చెయ్యాలని కోరింది.. ఇలాంటి హోటల్స్ ను అధికారులు తనిఖీ చేసి , ఇలాంటివి జరగకుండా చూడాలని కోరింది.

  ఇవీ చదవండి..

  లా చదివిన ఆమె.. లారీ డ్రైవర్ ఎందుకయింది..?

  వుహాన్ ప్రయోగశాలలో రహస్య గదిలో గబ్బిలాలు.

  అందాల రాసి రాశీఖ‌న్నా ఓ సైకో అట‌..

  కొత్త కోడలుకి .అత్తగారింటి నోట్ల కట్టలతో స్వాగతం.మెట్టుమెట్టుకి ఒక నోట్ల కట్ట .. చూడండి. తమాషా..