హైదరాబాద్ లో ఎంత దర్జాగా ఐ ఫోన్లు స్మగుల్ ?

  0
  286

  హైదరాబాద్ లో ఎంత దర్జాగా ఐ ఫోన్లు స్మగుల్ చెయ్యాలనుకున్నారో చూడండి.. ఒకటికాదు రెండుకాదు.. ఏకంగా ఒక కోటి రూపాయలు 65 లక్షలు విలువజేసే ఐఫోన్లు శంషాబాద్ ఎయిర్ పోర్టులో పెట్టేసారు.. బిల్లులు , కస్టమ్స్ పేపర్స్ లేకుండానే వీటిని తెచ్చేశారు. షార్జా నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులు వీటిని ఎయిర్ పోర్ట్ నుంచి తీస్తుండగా పట్టేశారు.. వీటిని తీసుకునేందుకు వచ్చిన , మరో వ్యక్తినికూడా అదుపులోకి తీసుకున్నారు. కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నవాటిలో ఐ ఫోన్ – 12ప్రో , ఐ ఫోన్ – 12ప్రో మాక్స్ ఉన్నాయి.

  ఇవీ చదవండి..

  లా చదివిన ఆమె.. లారీ డ్రైవర్ ఎందుకయింది..?

  వుహాన్ ప్రయోగశాలలో రహస్య గదిలో గబ్బిలాలు.

  అందాల రాసి రాశీఖ‌న్నా ఓ సైకో అట‌..

  కొత్త కోడలుకి .అత్తగారింటి నోట్ల కట్టలతో స్వాగతం.మెట్టుమెట్టుకి ఒక నోట్ల కట్ట .. చూడండి. తమాషా..