ఏ బిర్యానీ ఆర్డర్ చేసినా , బోనస్ గా బొద్దింక ,

  0
  50

  లెగ్ పీసులు .. 2 రోజుల స్టాక్..
  చికెన్ , మటన్ . 5 రోజులు
  బిర్యానీ ..సింపుల్ గా 2 రోజులు..
  ఇలా ఆ హోటల్లో ఏ ఐటెం కూడా ఫ్రెష్ కాదు.. పేరుకేమో గ్రాండ్ హోటల్.. చికెన్ , లేదా మటన్ , ఏ రకం బిర్యానీ ఆర్డర్ చేసినా , బోనస్ గా అడగకుండానే , బొద్దింక , లేదా మరే ఇతర పురుగుఅయినా ప్లేట్ లోకి లైవ్ గానో , చచ్చిపడో వస్తుంది.. ఇదేదో కామన్ కస్టమర్ తినేసి పొతే లెక్కలోకి రాదు.. పాపం ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ మున్సిపల్ కమీషనర్ , ఫ్రెండ్స్ తో కలిసి ఒక హోటల్ కి పొతే , ఫుడ్ ఆర్డర్ ఇస్తే ఎదురొచ్చిన అనుభవం.. బిర్యానీలో బొద్దింక , పురుగులు చూసి , కిచెన్ లోకి వెళ్లిచూస్తే , ఆయనకు వాంతి వచ్చినంత పనయింది.. హోటల్ ని సీజ్ చేసి , 50 వేలు ఫైన్ వేశారు..

  ఇవీ చదవండి..

  కోడలితో అక్రమసంబంధం,కన్నకొడుకునే చంపేశాడు.

  ప్రేమికుల శవాలకు స్మశానంలో పెళ్లి..

  అడ్రెస్ అడిగి డ్రెస్ పై చెయ్యి వేశాడు..తర్వాత..?

  తిరుపతిలోనే నా పెళ్లి.. పెళ్ళికి మాత్రం చీర కట్టుకుంటా.. జాన్వీ.