ఇన్ ది నేమ్ ఆఫ్ గో మూత్ర..

  0
  33

  కర్నాటకలో కొత్త ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ప్రమాణ స్వీకారోత్సవం తర్వాత ఈరోజు కొత్త మంత్రిమండలి కొలువుదీరింది. కొత్తగా బాధ్యతలు చేపట్టే సందర్భంలో అందరూ ప్రమాణ స్వీకారం చేశారు. చాలామంది దైవసాక్షిగా అన్నారు, ఇంకొందరు ఆత్మసాక్షిగా అన్నారు, ఒకరు దేవుడు, రైతుల సాక్షిగా అని కాస్త ఎమోషన్ ని జోడించారు. చివరాఖరకు ప్రభు చౌహాన్ అనే మంత్రి మాత్రం గోమూత్రం సాక్షిగా అంటూ అందరికీ షాకిచ్చారు.

  బీజేపీ నేతలు గోవుకి, గోమూత్రానికి ఎంత ప్రయారిటీ ఇస్తారో అందరికీ తెలిసిందే. అయితే ఏకంగా గోమూత్రం సాక్షిగా నా బాధ్యతలు సక్రమంగా నెరవేరుస్తానంటూ ఓ మంత్రి ప్రమాణం చేయడం మాత్రం ఇప్పుడు కలకలం రేపింది. ప్రతిపక్షాలు దీనిపై అప్పుడే రాద్ధాంతం మొదలు పెట్టాయి.

  ఇవీ చదవండి..

  కోడలితో అక్రమసంబంధం,కన్నకొడుకునే చంపేశాడు.

  ప్రేమికుల శవాలకు స్మశానంలో పెళ్లి..

  అడ్రెస్ అడిగి డ్రెస్ పై చెయ్యి వేశాడు..తర్వాత..?

  తిరుపతిలోనే నా పెళ్లి.. పెళ్ళికి మాత్రం చీర కట్టుకుంటా.. జాన్వీ.