కారు వంతెనపైనుంచి కాలువలో..

  0
  1042

  సినీ నటి ఈశ్వరి దేశ్‌ పాండే , ఆమె ప్రియుడు శుభమ్ డెడ్జ్ ఒక కారు ప్రమాదంలో చనిపోయారు. మంగళవారం తెల్లవారుజామున వాళ్ళ కారు గోవానుంచి తిరిగివస్తుండగా వంతెనపైనుంచి కాలువలో పడిపోయింది.

  కారు డోర్ సెంట్రల్ లాకింగ్ సిస్టం జాం కావడంతో ఇద్దరూ బయటకి రాలేక నీళ్లలోనే మునిగి మరణించారు. ఈశ్వరి దేశ్‌ పాండే హిందీ, మరాఠీ చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం ఆమె చేసిన సినిమాలు విడుదల కావలసిఉంది. వచ్చే నెలలో వీరి పెళ్ళికి నిశ్చితార్ధం జరగాల్సి ఉంది..

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.