కోరికలతో రా, తీర్చేస్తా. టీచర్ ఫార్ములా.

  0
  15911

  నీకు వయసు వచ్చింది.. వయసుతో కొన్ని మార్పులొస్తాయి.. ఆలోచనలొస్తాయి.. కోరికలు పుడతాయి.. వాటిని అణుచుకోకూడదు.. తీర్చేసుకోవాలి .. పుస్తకం తీసుకొని డౌట్స్ ఉన్నాయి అని చెప్పి , మా ఇంటికొచ్చేయి .. అంటూ ఓ కీచక ఉపాధ్యాయుడు 10 తరగతి విద్యార్థినితో మాట్లాడాడు .. హబీబ్‌ మహ్మద్‌ అనే నీచ టీచర్ ఆన్ లైన్ క్లాసుల పేరుతొ అమ్మాయిల ఫోన్ నంబర్లు తీసుకొని ఇలా మాట్లాడిన సంభాషణ వైరల్ కావడంతో పోలీసులు వాడిని అరెస్ట్ చేసి పోక్సో చట్టంకింద కేసు బుక్ చేసి జైల్లో పెట్టారు..చెన్నైలో జరిగిన ఈ సంఘటనతో , కొన్ని స్కూల్స్ లో అమ్మాయిలపై లైంగిక వేధింపులపై ఇప్పుడు ఆందోళన మొదలైంది..

  చెన్నైలో ఇటీవలే సుశీల్ ఇంటర్నేషనల్ స్కూల్ , పద్మాశేషాద్రి స్కూల్ మాజీ విద్యార్థులే లైంగిక వేధింపులపై పెద్ద ఉద్యమమే నడిపి , కీచకులను జైలుకు పంపారు.. ఇప్పుడు తాజా ఘటనలో హబీబ్‌ మహ్మద్‌ రామనాథపురం జిల్లా, ముదుగళత్తూరులోగల పల్లివాసల్‌ ఉన్నత పాఠశాల లో సైన్స్‌ టీచర్‌గా హబీబ్‌ మహ్మద్‌  పనిచేస్తున్నాడు.9, 10 తరగతి విద్యార్థినులకు ఆన్‌లైన్‌లో క్లాసులు తీసుకుంటున్నాడు. అమ్మాయిల సెల్‌ఫోన్‌ నెంబర్లను , డౌట్స్ క్లారిఫికేషన్ పేరుతొ తీసుకుంటాడు. క్లాస్ తరువాత డౌట్స్ ఉంటే ఫోన్ చేయమంటాడు. కొంతమందికి తానె చేసి లైంగిక వేధింపులు చేసేవాడు. తనకు అనుకూలంగా వ్యవహరించనట్లయితే పరీక్షల్లో ఫెయిల్‌ చేస్తానని బెదిరించినట్లు సమాచారం.మొత్తానికి ఒక అమ్మాయి వాడి మొబైల్ ఫోన్ టాక్ ను , పోలీసులకిచ్చి జైలుపాల్జేసింది..

  ఇవీ చదవండి..

  లా చదివిన ఆమె.. లారీ డ్రైవర్ ఎందుకయింది..?

  వుహాన్ ప్రయోగశాలలో రహస్య గదిలో గబ్బిలాలు.

  అందాల రాసి రాశీఖ‌న్నా ఓ సైకో అట‌..

  కొత్త కోడలుకి .అత్తగారింటి నోట్ల కట్టలతో స్వాగతం.మెట్టుమెట్టుకి ఒక నోట్ల కట్ట .. చూడండి. తమాషా..