ఎయిర్ పోర్ట్ లో హీరోయిన్ మీద పడి, బట్టలు లాగేసి..

  0
  3090

  పెంపుడు కుక్కలు యజమానులతో ఇంట్లో ఉన్నంత చొరవగానే, బయటకూడా ఉండాలనుకుంటాయి. ఇటీవల హీరోయిన్ శ్వేతా తివారీ ఎయిర్ పోర్ట్ కి రాగా.. ఆమె కుటుంబ సభ్యులతోపాటు కుక్క కూడా స్వాగతం పలకడానికి వచ్చింది. అయితే అప్పటికే చాలా రోజులుగా ఆమెకు దూరంగా ఉన్న కుక్క, శ్వేతాను చూడగానే ఒక్కసారిగా మీదకు ఉరికింది. ఆమె బట్టలు పట్టుకుని లాగేసింది. కుక్క ప్రవర్తనతో ఇబ్బందిగా ఫీల్ అయిన శ్వేతా తివారీ ఏం చేయలేక సైలెంట్ గా ఉండిపోయింది. అదే ఫ్లైట్ లో వచ్చిన మరికొందరు నటీనటుల్ని కూడా ఆ కుక్క ఇబ్బంది పెట్టింది. ఈ కామెడీ సన్నివేశం సోషల్ మీడియాలో హైలెట్ అయింది.

   

  ఇవీ చదవండి..

  లా చదివిన ఆమె.. లారీ డ్రైవర్ ఎందుకయింది..?

  వుహాన్ ప్రయోగశాలలో రహస్య గదిలో గబ్బిలాలు.

  అందాల రాసి రాశీఖ‌న్నా ఓ సైకో అట‌..

  కొత్త కోడలుకి .అత్తగారింటి నోట్ల కట్టలతో స్వాగతం.మెట్టుమెట్టుకి ఒక నోట్ల కట్ట .. చూడండి. తమాషా..