కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు ఖాయంగానే కనిపిస్తోంది. సిఎం యడ్యూరప్ప మాటల్లో తేడా కనిపిస్తోంది.. ముఖ్యమంత్రి మార్పుపై గతంలో మాదిరి మాట్లాడటం లేదు.. గతంలో ఆ ప్రస్తావనే లేదని, తనే సిఎమ్ అనేవారు.. తాను పదవినుంచి తప్పుకునే ప్రసక్తే లేదనేవారు. అయితే ఇప్పుడు స్వరం. మారింది. పార్టీ అధిష్టానం విశ్వాసం ఉన్నంతకాలం పదవిలో ఉంటానని ఇప్పుడు అంటున్నారు. పార్టీ నాయకత్వం ఎప్పుడు దిగిపొమ్మంటే అప్పుడే పదవినుంచి వైదొల్గుతానని చెప్పారు. పార్టీలో చాలా మంది ముఖ్యమంత్రి పదవికి అర్హులు ఉన్నారని కూడా చెప్పారు.
సీఎం పదవినుంచి వైదొలగి, పార్టీ అభివృద్ధికి పనిచేయమంటేసంతోషంగాఒప్పుకుంటానన్నారు..కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు ఖాయంగానే కనిపిస్తోంది. సిఎం యడ్యూరప్ప మాటల్లో తేడా కనిపిస్తోంది.. ముఖ్యమంత్రి మార్పుపై గతంలో మాదిరి మాట్లాడటం లేదు.. గతంలో ఆ ప్రస్తావనే లేదని, తనే సిఎమ్ అనేవారు.. తాను పదవినుంచి తప్పుకునే ప్రసక్తే లేదనేవారు. అయితే ఇప్పుడు స్వరం. మారింది. పార్టీ అధిష్టానం విశ్వాసం ఉన్నంతకాలం పదవిలో ఉంటానని ఇప్పుడు అంటున్నారు. పార్టీ నాయకత్వం ఎప్పుడు దిగిపొమ్మంటే అప్పుడే పదవినుంచి వైదొల్గుతానని చెప్పారు. పార్టీలో చాలా మంది ముఖ్యమంత్రి పదవికి అర్హులు ఉన్నారని కూడా చెప్పారు. సీఎం పదవినుంచి వైదొలగి, పార్టీ అభివృద్ధికి పనిచేయమంటే సంతోషంగా ఒప్పుకుంటానన్నారు..