హాట్ సీన్‌లో టైటానిక్ హీరోయిన్..

  0
  60

  కేట్ విన్ స్లెట్… ఈ పేరు కంటే ‘టైటానిక్’ మూవీ హీరోయిన్ గానే ఆమె ఫేమ‌స్ అయింది. ఆ తర్వాత ఎన్నో హిట్ సినిమాల్లో నటించి హాలీవుడ్ లో టాప్ స్టార్ గా వెలిగి… ఇంకా కొన‌సాగుతూనే వుంది.

  తాజాగా ఈ బ్యూటీ నటించిన మూవీ ”మేర్ ఆఫ్ ఈస్ట్ టౌన్”. ఈ సినిమాలో ఓ హాట్ సీన్లో న‌టించింది కేట్. అయితే ద‌ర్శ‌కుడు మాత్రం ఆ సీన్ క‌ట్ చేస్తాన‌ని చెప్ప‌డంతో.. కేట్ మాత్రం అందుకు అంగీక‌రించ‌డ లేద‌ట‌.

  ఈ విషయాన్ని ఓ ఇంట‌ర్వూలో చెప్పుకొచ్చింది. ”మేర్ ఆఫ్ ఈస్ట్ టౌన్” సినిమాలోని బెడ్ సీన్ లో నా పొట్టభాగం లూస్ గా కనిపించడంతో దాన్ని కట్ చేద్దామని డైరెక్ట‌ర్ చెప్పాడు.

  అందుకు నేను .. యాజిటీజ్ గా చూపించే ధైర్యం లేదా? అని డైరెక్ట‌ర్ ని ప్రశ్నించాను.” అని చెప్పింది కేట్. ప్రస్తుతం డిస్నీ హాట్ స్టార్ లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. అన్న‌ట్టు ఈ టైటానిక్ హీరోయిన్ వ‌య‌సు ఇప్పుడు 45 ఏళ్ళు.

   

  ఇవీ చదవండి..

  ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

  కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

  ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

  ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..